తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి. పొంగల్ కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజ తో పాటు తమిళ స్టార్…
Akkineni Nagarjuna:సంక్రాంతి.. ఇంకా ఎన్నో నెలలు లేదు. తెలుగువారి అతి పెద్ద పండుగ. ఆ సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే.. హిట్ పక్కా అని ప్రతి ఏడాది నిర్మాతలు కాచుకొని కూర్చుంటారు. ఇక ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద లిస్టే తయారయ్యింది.