Saudi Man Marries 53 Times In 43 Years: ఇక వ్యక్తి ఒకసారి, మహా అయితే మూడు వివాహాలు చేసుకోవడం చూస్తుంటాం. అయితే సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 53 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 43 ఏళ్లలో 53 సార్లు వేర్వేరు యువతులను వివాహం చేసుకున్నాడని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. అయితే అతను మాత్రం వ్యక్తిగత ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదని.. వివాహబంధంలో స్థిరత్వం కోసం ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెబుతున్నారుడు.…