తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ తాజాగా సంచలన విషయాన్ని తెలిపారు. అతి త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయన స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ సంబంధించి విశాల్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. Also read: Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”.. ఇందులో భాగంగానే తాను 2026లో…
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు.. నవ మోసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి ప్రేమను పంచాలి.. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది.. అందుకే అమ్మను గౌరవించడం, చివరి రోజుల్లో పసిపాపలాగా చూసుకోవడం మన భాధ్యత.. కానీ ఈరోజుల్లో వయసు పైబడిన తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.. కొందరు అయితే రోడ్ల మీదకు వదిలేస్తున్నారు.. కానీ ఓ స్టార్ హీరో తనకు ఇష్టమైన తల్లికి ఏకంగా గుడి కట్టించాడు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా…
దేశ వ్యాప్తంగా ఎన్నికల మాట మోగిపోతుంది.. లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజయకీయ నాయకులతో పాటుగా, సినీ ప్రముఖులు కూడా రెడీ అవుతున్నారు.. వయసు అయిన నటులు రాజకీయాల్లోకి వెళతారు అని ఎవరో అన్నట్లు ఇప్పుడు సెలెబ్రేటీలు అదే పనిలో ఉన్నారు.. ఒక్కొక్కరు తమను నచ్చిన పార్టీలోకి చేరిపోతున్నారు.. నిన్న రాధికకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది.. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ ఎన్నికల్లో పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా బాలీవుడ్…
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు..…
జబర్దస్త్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైన అంటే అసలు ఊరుకోడు.. ఇప్పుడు తాను పాలిటిక్స్ లోకి వస్తున్నాడనే వార్తలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ…
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు కాస్త ఆసక్తిగానే ఉంటాయి.. ప్రముఖ స్టార్ హీరోలు అందరూ కొత్త పార్టీ పెడుతున్నారు.. నిన్న విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.. ఇప్పుడు అదే దారిలో మరో స్టార్ హీరోయిన్ వెళుతున్నాడు..త్వరలోనే కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు…
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తాయి.. ఏదొక దానిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి.. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇటీవల మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో అందరు కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ…
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారతున్నాయి.. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో అందరు కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.. ఇకపోతే…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా…