Bihar: సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం.. పొలిటికల్ ఎంట్రీపై నిశాంత్ ఏమన్నారంటే..!
- బీహార్‌లో సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం
- నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పోస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీయూ-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: AJTIH : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ డేట్ ఫిక్స్
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ఇదిలా ఉంటే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు వెలిశాయి. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ‘‘బీహార్ కరే పుకార్, ఆయే నిశాంత్ కుమార్’’ అనే నినాదంతో పాటు ఆయన చిత్రంతో కూడిన జేడీ(యూ) పోస్టర్లు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
47 ఏళ్ల నిశాంత్ .. జేడీయూలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించలేదు. ఎలాంటి హడావుడి రాజకీయాలు చేయలేదు. ఒంటరి జీవితాన్నే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ స్థాయి ప్రొఫైల్‌ను కొనసాగించారు. అయితే తల్లి మంజు సిన్హా జయంతి సందర్భంగా నిశాంత్ నివాళులు అర్పించడానికి తన తండ్రితో కలిసి స్మారక చిహ్నం దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా నిశాంత్‌ను మీడియా ప్రతినిధులు.. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి బదులు ఇస్తూ.. ‘‘ఇక వదిలేయండి ( అరేయ్ చోడియే )’’ అని నిశాంత్ ఘాటుగా స్పందించారు. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: నేటితో ముగుస్తున్న కుంభమేళా.. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు
బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆయన తండ్రి నితీష్‌పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘‘నిశాంత్ జీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది నితీష్ కుమార్‌పై ఆధారపడి ఉంటుంది. ఆయన ఆమోదం లేకుండా పొలిటికల్ నిర్ణయం సాధ్యం కాదు. అయితే నిశాంత్‌కు బీహార్ రాజకీయాలపై జ్ఞానం మరియు పట్టు ఉందనడంలో సందేహం లేదు” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!