Home
Political Entry
Political Entry News
-
Nithin : పాలిటిక్స్ లోకి నితిన్.. ఆ పార్టీ తరపున ప్రచారం చేయనున్నాడా?
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం తెలుగు.. వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తున్నారు.. ఈయన వరుస సినిమాలను చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.. అయితే ఇప్పుడు నితిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. అదేంటంటే.. నితిన్ త్వరలో పాలిటిక్స్ లోకి వెళ్లనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం జోరందుకోవడంతో వ్యూహరచనకు తెలంగాణ కాంగ్రెస్ పదును… -
Rahul Sipliganj: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు. తాను అసలు రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని.. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అతడు తేల్చి చెప్పాడు. -
Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి అభిషేక్ బచ్చన్..ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటి..
బాలివుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలి నుంచి మరొకరు రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు..నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారు. సీనీరాజకీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ హీరోగా బాలీవుడ్… -
Ambati Rayudu : పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధం అయిన రాయుడు..
క్రికెటర్ గా అనూహ్యంగా రిటైర్ మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడం పై తీవ్ర అసంతృప్తికి గురయిన రాయుడు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.. కొంత కాలంగా అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీ పైన పెద్ద చర్చ జరిగింది.దీనిపై ఇప్పుడు రాయుడు క్లారిటీ ఇచ్చారనీ తెలుస్తుంది.తాను త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రజా సేవకు వెళ్లే ముందు జనం నాడి… -
Keerthi Suresh : కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందా…?
ఈ మధ్య వరుసగా కీర్తి సురేష్ గురించి రూమర్స్ వస్తున్నాయి.తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డానికి కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది..కీర్తి సురేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. జూన్ 29న మామన్నన్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్న విషయం… -
Ram Gopal Varma: రాజకీయాల్లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వర్మ..
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది.. ఒకప్పుడు టాలివుడ్, బాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.. ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కథాంశంగా ప్రస్తుతం ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఆర్జీవీ హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.… -
Hima Varsha Reddy: మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ రోజు ఆమె కూతురు కీలక నిర్ణయం..
Hima Varsha Reddy: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ లో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ నిర్వహించారు.. అయితే, నీరజారెడ్డి దినకర్మ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆమె కూతురు హిమ వర్షా రెడ్డి… అవకాశం కల్పిస్తే పత్తికొండ లేదా ఆలూరు నియోజకవర్గంలోగాని పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.. అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హిమవర్ష రెడ్డి.. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు.. గతంలో హిమవర్ష తండ్రి దివంగత పాటిల్ శేషిరెడ్డి కూడా రాజకీయాల్లో… -
Nithiin: రాజకీయాల్లోకి మరో యంగ్ హీరో..?
Nithiin: ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ రాజకీయాలవైపు చూస్తున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ నటులు సినిమాల తరువాత రాజకీయాల వైపు చూసేవారు కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
Ganguly: బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా? పొలిటికల్ ఎంట్రీ..!!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ల ఆధారంగా ఆయన త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజకీయరంగ ప్రవేశం చేస్తే గంగూలీ ఖచ్చితంగా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ అంశంపై గతనెలలో రెండు సార్లు గంగూలీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మే 8న గంగూలీ ఇంట్లో అమిత్ షా విందుకు… -
Ram Gopal Varma: రాజకీయాల్లోకి వర్మ.. ?
వివాదాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ నెటిజన్ల నోటిలో ఎప్పుడు నానుతూనే ఉంటాడు. ఒక్కోసారి బాలీవుడ్ అంటదు.. ఇంకోసారి టాలీవుడ్ అంటదు.. మరోసారి రాజకీయ నాయకులను ఏకిపారేస్తాడు.. ఇంకోసారి హీరోయిన్లను ఎత్తేస్తాడు. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలో మాత్రం ఉంటూనే ఉంటాడు. ఇక తాజాగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!