అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడులో సంచలనం రేపినా కర్ణాటక చెందిన వివాహిత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని డిఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. డిఎస్పీ కథనం ప్రకారం.. లక్ష్మీ, కుమార్ భార్య, భర్తలు. వీరు రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుని గుర్రంకొండ నివాసం ఉంటున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి వేళలో గస్తీ పెంచారు రాత్రిలు వాహనం మీద తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకుంటున్నారు . వాహనాలు తనిఖీ చేస్తున్నారు . సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు .ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ…
సత్య సాయి జిల్లా, ధర్మవరం లో గాంధీ నగర్ రైల్వే వంతెన వద్ద ఒక ప్రమాదం తప్పింది . రైల్వే ట్రాక్‌పై గుర్తించలేని వస్తువులు మరియు ఇనుము రాడ్లు ఉంచారు. వెంటనే స్థానిక లోకో పైలట్ అమర్ అప్రమత్తతో తప్పించబడింది.. రైల్వే చట్టం ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేసి, దరియాప్తు ప్రారంభించారు . ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని ఇంకా గుర్తించబడలేదు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చెరియలు చేపట్టారు.
తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, అప్పు తీర్చలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ధాన్యం అమ్ముగ వోచిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ వేసాడు మరోవైపు బుకీలు కూడా బెట్టింగ్ నగదు చెల్లించాలంటూ వేధిచడంతో ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఈ నెల 13న…
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేరువేరు మార్గాల్లో బురిడీ కొట్టిస్తూ డబ్బులను లాగేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళని బురిడీ కొట్టించారు, స్టాక్ మార్కెట్ లో పెటుబడి పేరుతో ఫోన్‌లో వచ్చిన మెసేజ్ మరియు లింక్‌లపై స్పందించిన ప్రైవేట్ ఉద్యోగి దగ్గరనుంచి రూ. 18 లక్షలను కాజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..