Home
Police Complaint
Police Complaint News
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌పై రాధ తాజాగా… -
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
C.Kalyan: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్ పరిధిలో స్థల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. సున్నం చెరువు సమీపంలోని తమ స్థలాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12A, 13లలో సియాట్ సొసైటీకి చెందిన ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈ రోజు… -
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ ఎన్టీవీ తో మాట్లాడారు. ఈ వివాదానికి కారణమైన ఒక అభిమాన సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ NTVతో మాట్లాడుతూ, తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’… -
Police Complaint: 52 మందితో 45 రోజుల్లోనే ‘పోలీస్ కంప్లైంట్’
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ‘ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్’ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్ మరియు రెండు ప్రత్యేక గీతాల లాంచ్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఇదే… -
Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చి.. మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా శనివారం ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఫిర్యాదు చేసి, మరోసారి ప్రముఖ సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదికి పోలీసులు అనూహ్యంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసే ఉద్దేశంతో న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, ఫిర్యాదు స్వీకరించే క్రమంలో ఆయన మద్యం సేవించి ఉన్నట్టు వాసన రావడంతో, అనుమానంతో పోలీసులు అక్కడికక్కడే… -
Police Complaint Song: వరలక్ష్మి-నవీన్ చంద్ర క్యూట్ లవ్ సాంగ్.. యూత్‌కు ఆకట్టుకుంటున్న ప్రేమగీతం!
టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. హారర్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్లీన్ సర్టిఫికెట్ పొందింది. త్వరలోనే పోలీస్ కంప్లైంట్ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ… -
AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలు , వృద్ధుల కోసం ఒక విప్లవాత్మకమైన ఏఐ (AI) సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది భయపడతారు లేదా మొహమాటపడతారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఫిర్యాదు నమోదు చేసే సాంకేతికతను వీరు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యార్థులు తయారు చేసిన సిస్టమ్ ఒక మనిషిలాగా ఎదుటివారితో మాట్లాడుతుంది. దీని ప్రత్యేకత… -
Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
Bride Death: రాజేంద్రనగర్ లో నవ వధువు మృతి చెందింది. అయితే, జన చైత్యన ఫేజ్ టూలో ఉంటున్న కొత్త జంట.. నిన్న (ఆదివారం) రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఫిడ్స్ తో ఐశ్వర్య కుప్పకూలింది. -
Love Marriage: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. కిడ్నాప్ చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులు
Love Marriage: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. -
Hanamkonda Collectorate : కలెక్టరేట్ లో కామాంధుడు.. సిబ్బందిపై అత్యాచారయత్నం..
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. కలెక్టరేట్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్ లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.…
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!