Home
Police Case
Police Case News
-
Fake Officer: విశాఖలో ఫేక్ సివిల్ సప్లై అధికారి గుట్టురట్టు
అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.… -
Son Cruelty: ఆస్తి కోసం కొడుకు క్రూరమయిన ప్లాన్
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు… -
Kevin Spacey: అబ్బాయిలతో శృంగారం.. ఆస్కార్ నటుడిపై కేసు
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ‘ద యూస్వల్ సస్పెక్ట్స్’, ‘అమెరికన్ బ్యూటీ’ చిత్రాలకు గానూ రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఈ నటుడు గత కొన్నేళ్లుగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఇతను లైంగికంగా వేధించింది అమ్మాయిలను కాదు అబ్బాయిలను.. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు కెవిన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఆరోపణలు బలంగా ఉండడంతో మే 26న… -
Singer Sangeeta: ప్రముఖ సింగర్ దారుణ హత్య.. గొంతు నులిమి, పాతిపెట్టి
ప్రముఖ సింగర్ సంగీత దారుణ హత్యకు గురవడం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) గత వారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 11 న కనిపించకుండా పోయిన ఆమె మూడురోజుల తరువాత శవంగా కనిపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారం చేపట్టి నిందితులను అరెస్ట్ చేసారు. ఈ విచారణలో సంచలన నిజం బయటపడడం మరింత హాట్ టాపిక్ గా… -
Currency Frauds: దీనార్ల పేరిట నిజామాబాద్‌లో నయా దందా
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,… -
Chaitra Hallikeri: నా భర్త నన్ను చంపడానికి చూస్తున్నాడు.. కాపాడండి
కన్నడ స్టార్ హీరోయిన్ చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వలన తనకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర కొన్నేళ్ల క్రితం బాలాజీ పోత్రాజ్ ను వివాహమాడింది. వివాహం అయ్యిన దగ్గరనుంచి ఆమెను భర్త, మామ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఇక తాజగా ఆ బాధలను భరించలేని చైత్ర పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, మామ బాలజీ పోత్రాజ్,… -
Well Dispute: ఏడు కుటుంబాల బహిష్కరణ.. అదేం లేదంటున్న పెద్దలు
ఓ స్థల వివాదంలో ఏడు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన ఖమ్మం జిల్లా లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ లో కుల బహిష్కరణ వివాదం చర్చనీయాంశంగా మారింది. చిన్న కోరుకొండి గ్రామపంచాయతీలో గంతోటి.చిన్నప్ప(మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) తన స్థలానికి సరిహద్దుగా ఉన్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే ఆ స్థలంలో బావి… -
Hotel Staff Attack: రెచ్చిపోయిన హోటల్ సిబ్బంది.. ఒకరి మృతి
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఘోరం జరిగింది. హోటల్ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. మహ్మద్ హుస్సేన్ అనే బాలుడిని కర్రలతో దాడి చేశారు. హోటల్ సిబ్బంది దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అనంతరం ఆస్పత్రిలో మరణించాడు. దాడిలో గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహ్మద్ హుస్సేన్ మృతి చెందాడు. మహ్మద్ హుస్సేన్ తమ్ముడిపై గంజి పోశారు హోటల్ లో పని చేసే సిబ్బంది. తమ్ముడి పై… -
Jai Bhim: స్టార్ హీరో సూర్యపై కేసు నమోదు..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వివాదాలు కొత్తేమి కావు.. వ్యక్తిగతంగా కాకపోయినా సినిమాల పరంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఇక ఆస్కార్ స్థాయికి వెళ్లిన ‘జై భీమ్’ ను కూడా కొన్ని కారణాల వల్ల వివాదాలు వెంటాడుతున్నాయి. సూర్య నటించిన ఈ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత వన్నియర్ సామాజిక వర్గంకు చెందిన వారు తమ మనోభావాలు దెబ్బ తీసేలా కొన్ని… -
Chennur Incident: మామ వేధింపులు.. చితకబాదిన కోడలు
కోడలిని అత్తారింట్లో కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ బరితెగించాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. దీంతో విసుగుచెందిన కోడలు మామకి బాగా బుద్ధి చెప్పింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూర్ లో దారుణం జరిగింది. కోడలిని లైంగికంగా వేధిస్తున్న మామ రాములు ఉదంతం వెలుగులోకి వచ్చింది. కోడలు చంద్రకళ మామ దాష్టీకాన్ని నిలదీసింది. అపరకాళిలా మారింది. మామను చితకబాదింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడా మామ. గాయపడిన మామను ఆసుపత్రికి తరలిస్తుండగా మామ మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి…
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!