Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ మరో వివాదంలో చిక్కున్నాడు. అతనిపై కెంగేరి పోలీస్ స్టేషన్ లో నిర్మాత ఫిర్యాదు చేశాడు. తనను దర్శన్ తో పాటు మరొక నటుడు బెదిరిస్తున్నారంటూ సదురు నిర్మాత వాపోయాడు.
ప్రస్తుత సమాజంలో చాలామంది పురుషులు వివాహిత సంబంధాలను పెట్టుకుంటూ భార్యలను మోసం చేస్తున్నారు. భార్యలకు అబద్దాలు చెప్పి వేరొక మహిళతో సంబంధం పెట్టుకొని అడ్డంగా బుక్ అవుతున్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై బీజేపీ మండిపడింది. అతడు చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తున్న విషయం విదితమే. ఇక ఈ నేపథ్యంలోనే ఆమెను ఉద్దేశిస్తూ వర�
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఆ ప్రాంతంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం లోని మోరంగాపల్లిలో అసంపూర్తిగా రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగు…తున్నాయి. దీంతో ప్రజలకు ఎన్నో కష్టాలు. వారికి తోడు ఆ ప్రాంతంలో తిరిగే వారికి నరకయాతన తప్పడం
రోజురోజుకు సమాజంలో ఆడపిల్ల పుట్టాలి అంటేనే భయపడేలా చేస్తున్నారు కొందరు మృగాళ్లు.. ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు.. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ పబ్ లో మైనర�
అమాయక బాలికలపై లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్న బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులకు గ్రామస్తులు నిప్పంటించిన ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సదార్ పోలీసు స్టేష�
బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీపై దాడి జరిగింది. బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ గా గెలిచిన సన్నీ బయటికి వచ్చాకా పలు సినిమా అవకాశాలను అందుకునాన్డు. ఈ నేపథ్యంలోనే సన్నీ హీరో ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక తాజగా ఈ షూటింగ్ దగ్గరకు హైదరాబాద్ కు చ�
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో జరిగిన అలర్లలో గాయపడిన వారిని సోము వీర్రాజు పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్