ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీలో.. పలు అభివృద్ధి పనులు, జిల్లాల మార్పు, పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రముఖుల పేర్లు జిల్లాలకు పెట్టడంపై క్యాబినెట్లో సీఎం చంద్రబాబు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ నడించింది. ఈ క్రమంలోనే పోలవరం విషయంలో సీఎంను మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రశ్న అడిగారు. అందుకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. Also Read: Vellampalli Srinivas:…