కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
High Court Stay on Polavaram Canal: పోలవరం కాలువ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.. పోలవరం కాలువ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిల్లి సురేంద్రబాబు.. పోలవరం కాలువ తవ్వకాలతో సుమారు రూ. 850 కోట్ల విలువ చేసే గ్రావెల్ అక్రమంగా తరలించినట్లు తన �