కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి. క్రేజీ ఫీచర్లతో వచ్చే నెల ఆగస్టులో బ్రాండెట్ కంపెనీలు దేశంలో తమ గొప్ప స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నాయి. అవును, గూగుల్ తన పిక్సెల్ సిరీస్‌లో కొత్త ఫోన్‌లను విడుదల చేయబోతోంది. వివో తన V సిరీస్‌ను విడుదల చేయబోతోంది. దీనితో పాటు, ఒప్పో, రెడ్‌మి కూడా తమ కొత్త ఫోన్‌లను విడుదల చేయబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ…
POCO F7: సింగపూర్ వేదికగా గ్లోబల్ స్ప్రింగ్ లాంచ్ ఈవెంట్‌లో POCO తన F7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు ఆవిష్కరించింది. F సిరీస్ అనేది POCO ఫ్లాగ్‌షిప్ లైనప్. ఈసారి డిజైన్‌లో, పనితీరులో కొన్ని భారీ గేమ్ ఛేంజింగ్ అప్‌గ్రేడ్ లతో వస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫ్లాగ్‌షిప్‌ల లైనప్‌లో F7 ప్రో, F7 అల్ట్రాలు విడుదలయ్యాయి. ఇందులోని అల్ట్రా వేరియంట్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. ఇది మొబైల్ ప్రపంచంలోని అగ్రగామి…