Pneumonia : కాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం కాస్త నలతగా ఉందని సమాచారం. 87 ఏళ్ల పోప్ ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రిలో చేరారు.
Pneumonia Risk In Winter: న్యుమోనియా అనేది ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాలుష్యం కారణంగా,అలాగే చలి కలం కారణంగా న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల దాని గురించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. న్యుమోనియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని పద్ధతులు పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చు. Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 పండుగ తేదీలు…
Pakistan: పాకిస్తాన్‌లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.
Pneumonia Cases: దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు, 24 గంటల వ్యవధిలో 166 కొత్త వ్యక్తులు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
China: చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. రోజూ 7 వేల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చైనా ఈ వ్యాధిని రహస్యమైన న్యుమోనియాగా అభివర్ణించింది.
కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు మరో వ్యాధి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి కూడా చైనా నుంచే పుట్టింది. చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న లియోనింగ్ ప్రావిన్స్‌లోని పిల్లల్లో న్యుమోనియా ముప్పు అధికమవుతుంది. పిల్లలలో ఊపిరితిత్తులలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లక్షణాలు కనిపిస్తూ.. వేగంగా పెరుగుతుంది. అయితే.. చైనాలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియాపై ఎయిమ్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.
Pneumonia outbreak in China: చైనాలో పుట్టిన ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని 2-3 ఏళ్లు గడగడలాడించింది. ఇప్పటికీ కొత్త కరోనా వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా అదే చైనాలో మరో కొత్తరకం ‘న్యుమోనియా’ వెలుగు చూసింది. చైనాలో ఇప్పటివరకు 77 వేల మంది చిన్నారులు న్యుమోనియాతో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా వేగంగా విస్తరిస్తోందట. చైనాలో వ్యాపిస్తోన్న నిమోనియాపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. చైనా ఉత్తరాన ఉన్న ప్రావిన్స్ ప్రాంతం లియానింగ్.…
మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో న్యుమోనియా చికిత్స కోసం వేడి రాడ్‌లతో చేసే చికిత్స ప్రాణాంతకంగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో న్యుమోనియాతో బాధపడుతున్న 3 నెలల బాలిక చికిత్స కోసం వేడి రాడ్‌తో 51 సార్లు కొట్టినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
World Pneumonia Day: తరచుగా జలుబు మిమ్మల్ని వదలడం లేదా.. దగ్గి దగ్గి అలసిపోతున్నారా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే అది ముదిరి న్యుమోనియాకు దారి తీసే అవకాశాలున్నాయి జాగ్రత్త.
చైనాలో కరోనా 2019 చివర్లో ప్రారంభం అయినా… ఇండియాలో మాత్రం 2020 ఫిబ్రవరి- మార్చి నెలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే 2021 సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే 2020 ఏడాదిలో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాలను బట్టి చూస్తే కరోనా కన్నా ఇతర అనారోగ్య సమస్యలతోనే ప్రజలు ఎక్కువగా మరణించారని తెలుస్తోంది. 2020లో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల సంఖ్య దేశంలో 81.15 లక్షలు ఉంటే…