విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాడింగ్ చేయాల్సి రావడం.. ఆ సమయంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు కావడం సహజంగా జరుగుతున్నాయి
ఈక్వెడార్‌లో ఓ పైలట్ కు వింత ఘటన ఏర్పడింది. పాపం అతని ప్రాణం పోతున్నా.. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా ఆండియన్ కాండోర్ అనే ఓ భారీ పక్షి ఢీకొట్టింది. విండ్ షీల్డ్ బాగా దెబ్బతింది. కాక్‌పిట్‌లో ఆ పక్షి ఇరుక్కుపోయినా, పైలట్ భయపడలేదు. పైలట్‌కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. అతడి ముఖం అంతా గాయాలై, రక్తం కారింది.
Cobra on Plane: ఎక్కడైనా పాము కనిపించిందంటే పరుగులు పెడతారు.. అమ్మో పాము అంటూ హడలిపోతారు.. కొన్నిసార్లు వాహనాల్లోనూ పాములు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి.. వెంటనే ఆ వాహనాన్ని ఆపి.. దిగిపోవడానికి అవకాశం ఉంది.. కానీ, గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్‌లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన ప్రత్యక్షమైంది.. దీంతో ఆ పైలట్ హడలిపోయాడు.. కానీ, గందరగోళానికి గురికాలేదు.. ఆ పైలట్ చాకచక్యంగా…
Fake Call : విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్ రావడం మళ్లీ ఎక్కువైపోయింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లోని వ్యక్తే బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేయడంతో.. అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి బాంబులేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Qantas flight: నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.. అయితే, ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక మునుపే.. పెను ప్రమాదం నుంచి ఓ విమానం బయటపడింది.. వంద మందికి పైగా ప్రయాణికులతో బయల్దేరిన ఓ విమానం.. నడి సముద్రంపై ఉన్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. అయితే, ఆ తర్వాత ఆ విమానం సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ విమాన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి…
Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన 20నిమిషాల్లోనే పశ్చిమ నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన పోఖారాలో ఆదివారం కుప్పకూలింది.
football match: సాధారణంగా ఫుట్ బాల్ అంటే ఎక్కడ ఆడుతారు గ్రౌండ్లో. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు ఉన్న క్రేజ్ చెప్పనక్కర లేదు. భారీ మైదానాల్లో లక్షలాది మంది వీక్షకుల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతుంటాయి.
మహిళలకు ఎక్కడైనా లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు..డబ్బు ఆశజూపి, ఉద్యోగాలను ఆశజూపి వారిని లోపర్చుకుంటున్నారు. ఎదురుతిరిగి మాట్లాడితే వారి అంతూ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. తాజాగా ఒక ఫైలట్ తన వక్రబుద్ధి చూపించాడు. తన దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన యువతిపై కన్నేసి నీచానికి దిగజారుడు.. తనను నమ్ముకొని వందల ప్రాణాలు ఉన్నాయన్న ఇంగితం కూడా లేకుండా విమానాన్ని గాలికి వదిలేసి శృంగారం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షికారులు చేస్తోంది. వివరాల్లోకి వెళితే..…
తరచూ విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కీలక వ్యక్తులను కూడా కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, పెరూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది… టూరిస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్దసేపటికే కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటనకు టూరిస్టులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. ఐదుగురు పర్యాటకులతో పాటు పైలట్, కో పైలట్ కూడా అక్కడికక్కడే మృతిచెందారు.. మృతిచెందిన పర్యాటకుల్లో ముగ్గురు…