పావురాలను ఎక్కువగా ఇళ్లల్లో పెంచుకుంటారు. అంతేకాకుండా.. ఇంటిపై స్థావరాలను ఏర్పరుచుకుని విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని చోట్ల రోడ్లపై వీపరీతంగా వాలుతూ ఉంటాయి. అయితే.. పావురం ఈకలు, రెట్టలతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది. పావురం ఈకలు, రెట్టలతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
స్వేచ్ఛగా తిరిగే పావురం అక్కడ బందీగా మారింది. ఎందుకంటే ఆ పావురం కాలికి వున్న ట్యాగ్. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో పావురాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి ఆటో నగర్ లో పావురం అందరినీ హడలెత్తించింది. పావురానికి కాలికి ట్యాగ్ ను గుర్తించారు స్థానికులు. అది ఎక్కడినుంచి ఎగురుకుంటూ వచ్చిందోనని అంతా ఆందోళనకు గురయ్యారు. అనంతరం పరిశీలనలో తమిళనాడు నుండి వచ్చిన రేస్ పావురంగా గుర్తించారు. ఈమధ్యకాలంలో తిరుపతిలో ఇలాంటి పావురాలు అనేకం కనిపిస్తున్నాయి. తిరుపతిలో రెండురోజుల క్రితం…
ప్రేమకు చిహ్నమైన పావురాళ్లు రహస్య రాయబారం కూడా మోస్తుంటాయి. అయితే ఒడిశాలో పావురాలకు చైనా ట్యాగ్స్ కనిపిస్తుండటం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటుండగా… ఓ వ్యక్తి ఆ పావురాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. Read Also: కరోనా థర్డ్ వేవ్.. వారంలో 400 శాతం పెరిగిన కరోనా కేసులు ఈ క్రమంలో పావురం కాలికి పచ్చకట్టు ఉండటం సదరు వ్యక్తి…