పావురం కాలికి చైనా ట్యాగ్… అసలు ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమకు చిహ్నమైన పావురాళ్లు రహస్య రాయబారం కూడా మోస్తుంటాయి. అయితే ఒడిశాలో పావురాలకు చైనా ట్యాగ్స్ కనిపిస్తుండటం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటుండగా… ఓ వ్యక్తి ఆ పావురాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు.
Read Also: కరోనా థర్డ్ వేవ్.. వారంలో 400 శాతం పెరిగిన కరోనా కేసులు
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఈ క్రమంలో పావురం కాలికి పచ్చకట్టు ఉండటం సదరు వ్యక్తి గమనించాడు. అనుమానం వచ్చి ఆ కట్టుకును విప్పి చూడగా చైనా ట్యాగ్ కనిపించింది. దానిపై చైనీస్ భాషలో ఏదో కోడ్ రాసి ఉంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ పావురాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు పూరీ జిల్లా హరేకృష్ణపూర్ పంచాయతీలోనూ ఓ పావురానికి చైనా ట్యాగ్ కనిపించింది. దీంతో పావురాలకు చైనా ట్యాగులు కనిపిస్తుండటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో చైనా కుట్రలు పన్నుతున్న వేళ… పావురాల ద్వారా చైనా ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచమంతా పాకించి అస్తవ్యస్తం చేసిన చైనా ఇప్పుడు మళ్లీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!