Physics Wallah IPO: ప్రముఖ భారతీయ ఎడ్ టెక్ కంపెనీ అయిన PhysicsWallah లిమిటెడ్ IPOను ప్రారంభించింది. పోటీ పరీక్ష, నైపుణ్య అభివృద్ధి కోర్సులకు ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు రూ.3,400 కోట్లకు పైగా సేకరించడానికి సిద్ధమవుతోంది. ఈ IPO నవంబర్ 11 నుంచి 13 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండనుంది. ఫిజిక్స్ వాలా IPO మూడు రోజుల పాటు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. కంపెనీ IPO కేటాయింపు నవంబర్ 14న జరిగే…