మనం వాడే బైక్, కారు.. చివరకు సైకిల్ అయినా సక్రమంగా పనిచేయాలంటే.. వాటికి రెగ్యులర్‌గా సర్వీస్ చేయించడం.. ఇంజిన్ ఆయిల్ మార్చడం.. టైర్లలో గాలి పెట్టించడం.. చెడిపోయిన పాట్లు మారుస్తూ ఉండడంతో ఎలా చేస్తామో.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కూడా అలాంటి పనిచేయాలి.. ముఖ్యంగా రోజువారి వ్యాయామంతో అనేక అనారోగ్యసమస్యలు దూరం అవుతాయి.. ఆయుష్ఫు కూడా పెరుగుతుందని అనేక సర్వేలు పేర్కొన్నాయి.. తాజాగా.. ఏకంగా 30 ఏళ్ల పాటు నిర్వహించిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది..…