దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..అందుకు త్రిపుల్ ఆర్ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. సినిమా హిట్ అవ్వడంతో పాటుగా ఆస్కార్ కు కూడా ఎంపిక అయ్యింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఇప్పటికి కొన్ని దేశాల్లో సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.. గతంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఇక తాజాగా నిఖిల్ తండ్రి అయిన సంగతి తెలిసిందే.. ఆయన భార్య పల్లవి ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.. గత ఏడాది క్రితం నిఖిల్ తన తండ్రిని…
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు..…
నేడు మహాశివరాత్రి సందర్బంగా శివనామ స్మరణతో ప్రపంచం మొత్తం మారుమ్మోగిపోతుంది.. శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ శివ భక్తిని చాటుకుంటున్నారు.. తాజాగా కొందరు బిస్కెట్స్ తో అద్భుతాన్ని సృష్టించారు.. శివయ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని తయారు చేశారు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు.. సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక…
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రామాయణం కథతో అని చెప్పి ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు.. డైరెక్టర్ ఓం రౌత్ ను ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతగా ఆడుకున్నారో మనం చూసే ఉన్నాం.. ఆ సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ అయితే దారుణంగా ట్రోల్స్ చేశారు.. ఇప్పుడు మరోసారి ఆ రైటర్ వార్తల్లో నిలిచాడు.. తాజాగా ఆయన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్…
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి… ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కథ పరంగా బాగున్నా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో గోపి చంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకేక్కుతున్న భీమా సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరో పవర్ ఫుల్…
సినీ స్టార్స్ వాలంటైన్స్ డే సందర్బంగా తమ భార్యలకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడమో.. లేదా సర్ ప్రైజ్ చెయ్యడమో చేస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్యతో కలిసి ఈరోజును మరింత స్పెషల్ గా జరుపుకొనేందుకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో…
తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం.. వివాదాలకు పెట్టింది పేరు.. ఈ సినిమాలు కూడా అదే విధంగా వివాదాస్పదంగా మారుతున్నాయి.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని కూడా విమర్శలను అందుకున్నాయి.. ఇక ఆయన చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అవుతూ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ చాలా యాక్టివ్ గా ఉంటారు.. సినిమాల పై విమర్శలను మాత్రమే కాదు.. రాజకీయాలపై కూడా కామెంట్స్ చేస్తుంటాడు వర్మ.. ఇటీవలే ఆయన సోషల్…
డింపుల్ హయతి.. ఈ పేరుకు పెద్దగా అక్కర్లేదు.. అందమైన ఆకృతి, డ్యాన్స్ అన్ని ఉన్నా కూడా పెద్దగా ఆఫర్స్ లేని హీరోయిన్లలో డింపుల్ హయతి కూడా ఒకరు.. డింపుల్ హయాతి కెరీర్ అంతగా బాగోలేదు. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు.రవితేజకు జంటగా ఖిలాడి చిత్రం చేయగా నిరాశపరిచింది. లేటెస్ట్ రిలీజ్ రామబాణం మరో డిజాస్టర్ అయ్యింది. అలాగే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి.. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా…