Urvashi Rautela : హాట్ టాపిక్ గా మారిన ఊర్వశీ రౌటేలా బర్త్ డే కేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి… ఇప్పుడు తాజాగా ఆమె బర్త్ డే కేక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆదివారం అమ్మడు తన 30 వ పుట్టినరోజును జరుపుకుంది.. ఆమెను బర్త్ డేను ప్రముఖ సింగర్ యోయో హనీసింగర్ సెలబ్రేట్ చేశారు. Love Dose 2 సాంగ్ సెట్స్ లో వేడుకలు జరిపారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. పుట్టిన రోజు సందర్భంగా ఆమె కట్ చేసిన కేక్ హాట్ టాపిక్ గ్గా మారింది. ఊర్వశీ కోసం యోయో హనీసింగ్ 24 క్యారెట్ల బంగారు పూతతో కేక్ తయారు చేయించడం ఆసక్తికరంగా మారింది. తన బర్త్ డేకు సర్ ప్రైజ్ చేసిన హనీసింగ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.. ఆ ఫొటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK 109 సినిమాలో ఈ అమ్మడు నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ఊర్వశి ధృవీకరించింది. బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి కూడా ఈ యాక్షన్-ప్యాక్డ్ వెంచర్‌లో నటిస్తున్నారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.. అంతేకాదు చిరు విశ్వంభరలో కూడా ఈ అమ్మడు నటిస్తుందని సమాచారం..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!