గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా మొదలై మూడేళ్లు అయ్యింది.. ఇప్పటికి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి సాంగ్ ను విడుదల చేశారు.. ఆ సాంగ్ విమర్శలను అందుకోవడం జరిగింది.. ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా.. ఇక తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కు గ్యాప్…
నీతా అంబానీ .. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. సినిమా స్టార్స్ కన్నా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినీ హీరోయిన్లు కూడా ఈమెను ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ…
ఈ మధ్య కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ భారీగానే పెరిగింది.. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గలేదు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ.. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. శివగామీ లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు…
బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనుషులను దోచుకున్నాడు.. దాంతో విన్నర్ గా నిలిచాడు.. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫ్యాన్స్ చేసిన పనికి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.. బిగ్ బాస్ క్రేజ్ వల్ల అతని జాతకం మారిపోతుందని అనుకున్నారు.. కానీ రైతు బిడ్డ ఇప్పటికి రైతు బిడ్డగానే ఉంటున్నాడు.. ఇదిలా ఉండగా.. సోషల్…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.. మాములుగా జక్కన్న సినిమా అంటే లేటు.. అయితే ఇప్పటివరకు కొబ్బరి కాయ కొట్టక పోవడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఈ సినిమా మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో…
బాలీవుడ్ క్వీన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది..ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫిషనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.. బాలీవుడ్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో పలకరిస్తుంది.. తాజాగా ప్రియాంక చోప్రా అయోధ్య రాముడిని…
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలను చూస్తుంటాము.. అందులో కొన్ని వార్తలు మైండ్ బ్లాక్ చేస్తే.. కొన్నిటిని చూస్తే ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు అని అనిపిస్తుంది.. తాజాగా అలాంటి వార్తె సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న వారంతా కామెంట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ.. రీసెంట్ గా ముంబైలో మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో ఎడ్ షీరన్ మ్యూజిక్ కన్‌సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. అక్కడ…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..అందుకు త్రిపుల్ ఆర్ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. సినిమా హిట్ అవ్వడంతో పాటుగా ఆస్కార్ కు కూడా ఎంపిక అయ్యింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఇప్పటికి కొన్ని దేశాల్లో సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.. గతంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఇక తాజాగా నిఖిల్ తండ్రి అయిన సంగతి తెలిసిందే.. ఆయన భార్య పల్లవి ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.. గత ఏడాది క్రితం నిఖిల్ తన తండ్రిని…
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు..…