UAN Number: యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) అనేది ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాకు ప్రత్యేకంగా కేటాయించే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఉద్యోగి జీతం నుండి ప్రతి నెలా కొంత డబ్బు PF ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ UAN నెంబర్ ద్వారా మీ PF ఖాతాకు సంబంధించిన వివిధ సేవలను వినియోగించుకోవచ్చు. మీ EPF బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ మార్చాలన్నా UAN అవసరం అవుతుంది. కానీ, కొన్నిసార్లు…
EPFO: దాదాపు ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉండి ఉంటుంది. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ఉద్యోగి వేతనం నుండి 12 శాతం కట్ అవుతూ.. పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగి పని చేసుకున్న కంపెనీ కూడా 12% జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తనికి 8 శాతానికి పైగా ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ లోకి వెళుతుంది. అలాగే మరో మూడు…
ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఇందులో మనం పనిచేసే కంపెనీ మన వేతనం నుంచి 12 శాతం వరకు కట్ చేసుకుంటుంది. సంస్థ కూడా అంతే మొత్తంలో జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం-ఈపీఎఫ్‌ఓ వడ్డీ యాడ్ చేస్తుంది. అయితే మన అవసరాల కోసం.. మనం డిపాజిట్ చేసిన పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ ఈ అవకాశం కల్పిస్తోంది.
దీపావళి పండగ వేళ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అందించే వడ్డీని దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది. దీంతో దాదాపు 6.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు పండగకు ముందే అందించనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ విషయమై త్వరలోనే…
పీఎఫ్ చందాదారులకు అలెర్ట్… ఈ నెల 31వ తేదీలోపే మీరు తప్పనిసరగా ఇది చేయాల్సింది.. లేదంటే పీఎఫ్‌కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.. యూఏఎన్ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని స్పష్టం చేసింది.. యాజమాన్యాలు పీఎఫ్…