It is a fox not a dog: రోడ్డుమీద క్యూట్ గా కనిపిస్తే కుక్కపిల్ల అని ఇంటికి తీసుకెళ్లారు.. కట్ చేస్తే షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
It is a fox not a dog: మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడల్లా చిన్న కుక్కపిల్ల కనిపిస్తే దాన్ని పెంచడానికి ఇంటికి తీసుకురాకండి. కొంత కాలానికి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చేతులకు కాలాకా ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త మరి. తాజాగా బెంగళూరులోని కెంగేరిలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఎప్పటిలాగే ఆ కుటుంబానికి జాగిలాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఇటీవల ఓ కుక్కపిల్ల తల్లి లేకుండా కనిపించడంతో జాలిపడి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. 6 నెలలుగా వారిని తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లాడిలా ఏ లోటు లేకుండా అన్నీ ఇస్తున్నారు. అంతా బాగానే వుంది. ఇంతలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
Read also: Astrology: అక్టోబర్ 15, శనివారం దినఫలాలు
Also Read
రాను రాను ఆ కుక్క కాస్త.. వింత శబ్దాలు చేస్తుంది. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి అదేంటి మీ కుక్క నక్కలా అరుస్తుందని కుటుంబసభ్యులకు తెలిపారు. కానీ వారు పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత అది ఊళ వేస్తుండటంతో.. అది నక్కే అని వారు ఫిక్స్ అయ్యారు. పైగా.. పాలు సరిగా తాగడం లేదు. మాంసం పెట్టినప్పుడు మాత్రమే తింటుంది.వెంటనే ప్రాణిదాయ సంఘం ప్రతినిధులకు చెప్పడంతో వారు వచ్చి అది నక్క అని నిర్ధారించారు. తర్వాత దాన్ని తీసుకెళ్లి నగర శివార్లలోని అడవిలో వదిలేశారు. నక్క అయినా.. వదిలేయడం బాధాకరమని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరూ 6 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అది ఇతరులకు హాని చేస్తుందని అందరూ అనడం వల్లనే ఇచ్చానని చెప్పాడు.
Astrology: అక్టోబర్ 15, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!