పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి అతి తక్కువ సమయంలో వంద చిత్రాలను పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ బ్యానర్ నుండి మే 5న 'రామబాణం' మూవీ విడుదల కాబోతోంది.
వందేళ్ళ వయసులోనూ కులవృత్తిని నిర్వహిస్తున్న సీతా రామారావు గురించి దర్శకుడు మారుతి ట్వీట్ చేశాడు. అయితే... మేం మీ నుండి కోరుకుంటోంది వేరొకటి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్!
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఏప్రిల్ 8న సోషల్ మీడియా అంటా బన్నీ పేరుని జపం చేసింది. టాప్ సెలబ్రిటీస్ నుంచి ఫాన్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ కి విష్ చేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. పుష్ప పార్ట్ 1…
సూపర్ స్టార్ కృష్ణ మృతికి హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాసు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ కోల్ కతాలో జరుగుతోంది. అక్కడే కృష్ణ చిత్రపటానికి వీరు నివాళులు అర్పించారు.