Srikanth Addala Clarity on Peddha Kapu Movie Relation with Pawan kalyan:విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదలకి రెడీ అవుతోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో…