Kamanpur Police: కమాన్‌పూర్‌లో కోడి పందేలు జరుగుతుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పందెం కాసిన రెండు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు శిథిలావస్థకు చేరుకోవడం కలకలం రేపింది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు లగేజీ కూడా తీసుకెళతారు. ఒక్కోసారి చిలుకలు, కోడిపుంజులను కూడా తమతో పాటు తీసికెళతారు ప్రయాణికులు. అయితే లగేజీ ఎక్కువయితే తప్ప వాటికి టికెట్ కొట్టరు కండక్టర్లు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టారు. గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెళుతున్న మహ్మద్ అలీ అనే ఓప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అయితే బస్సు కండక్టర్ ప్రయాణికుడితో పాటు కోడి పుంజుకు…
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో దారుణం జరిగింది. పంక్చర్ షాపు యజమాని ముకేష్ దారుణ హత్యకు గురయ్యాడు. కళ్ళలో కారం కొట్టి ఇనుపరాడ్ తో బాది హత్యచేశారు దుండగులు. ముఖేష్ కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని మహువ జిల్లా. అర్ధరాత్రి తర్వాత ఓ లారీ గాలి టైర్లకు కొట్టించుకునేందుకు వచ్చాడు లారీ డ్రైవర్. పంక్చర్ వేయడం లేట్ అవుతుంది అనడంతో ముఖేష్ కు లారీ డ్రైవర్ కు మధ్య గొడవ జరిగింది. అతర్వాత ఒక…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకునే బావిలో నెట్టి వేసి చంపింది ఓ కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్ పురకు చెందిన బన్ని (14) అనే బాలున్ని… తన కన్న తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేసింది. ఈ ఘటనలో బన్ని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దారుణం ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే.. బన్ని మానసిక స్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. read also :…