Pebble Game of Thrones Smart Watch Price and Features in India: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ ‘పెబల్’ మరో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను భారత్ మార్కెట్‌లో శుక్రవారం రిలీజ్ చేసింది. అదే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్మార్ట్ వాచ్. గత జులైలో కాస్మోగ్ వోగ్ పేరిట స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చిన పెబల్.. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరిట మరో వాచ్‌ను విడుదల చేసింది. పెబుల్ మరియు వార్నర్ బ్రదర్స్ కలిసి ఈ స్మార్ట్…