సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, పాత జ్ఞాపకాలు ఇచ్చే ఆనందమే వేరు. ఇటీవల భారత టెలికాం శాఖ (DoT) షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మనం దాటి వచ్చిన కొన్ని అద్భుతమైన టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. 1. ఆ పసుపు రంగు పి.సి.ఓ (PCO) బూత్‌లు ఒకప్పుడు రోడ్డు పక్కన ప్రతి వీధిలోనూ కనిపించే STD/ISD/Local అని రాసి ఉన్న పసుపు రంగు బూత్‌లు…