బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాకప్’. ఈ షో మొదలైనప్పటినుంచి ప్రేక్షకులను కంటెస్టెంట్లు ఎలాంటి సీక్రెట్లను బయటపెట్టనున్నారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారం వారం ప్రతి కంటెస్టెంట్ తమ జీవితంలో జరిగిన దారుణాలను బయటపెడుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్ పాయల్ రోహత్గి ఎవరూ ఊహించలేని ఒక సీక్రెట్ ని భయపెట్టింది. అది విన్న కంటెస్టెంట్ లతో పాటు కంగనా…
రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రోహత్గీ మరోసారి చిక్కుల్లో పడింది. ఆమెపై పూణెలో ఓ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తాజాగా పాయల్ రోహత్గీ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో గాంధీల గురించి ఆమె అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిందంటూ ఆరోపణలు వచ్చాయి. పూణె జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంగీత తివారి ఇచ్చిన ఫిర్యాదు…