పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ.అప్పటి వరకు మాములు హీరోగా వున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో స్టార్ హీరోగా మారాడు.టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తి ని చూపిస్తున్నారు.ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా నేటి తరం పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు.వచ్చే నెలలోఆయన నటించిన బ్రో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత ఓజి సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావస్తుంది.. ఇదే ఏడాది లో ఓజీ సినిమా విడుదల అవ్వబోతున్నట్లు సమాచారం..పవన్ ఎప్పుడో మొదలు పెట్టి సగానికి పైగా షూట్ పూర్తి చేసిన హరి హర వీరమల్లు సినిమా తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావడం…
నిధి అగర్వాల్.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నాగచైతన్య తో నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమాకి ముందు బాలీవుడ్ లో సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు. టాలీవుడ్ లో ఆమె తరువాత చేసిన సినిమా మిస్టర్ మజ్ను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కానీ నటన పరంగా నిధి ప్రేక్షకులలో మంచి క్రేజ్…
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆయన వారసుడు అయిన అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు.. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో మరో పక్క వారాహి యాత్రతో బాగా బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్భుతమైన హిట్ గా నిలిచింది తొలిప్రేమ.. అందువల్ల తొలిప్రేమ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం తొలి ప్రేమ..కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా 1998 లో విడుదల అయింది.ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు. ఈ క్రమం లోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీన మళ్ళీ విడుదల కాబోతుంది.…
టాలివుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16 న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో…
సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. మావిచిగురు , శుభలగ్నం వంటి చిత్రాల లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఆమని జూన్ 14న అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకున్నారు. రత్నగిరిలోనే స్వామి వారికి పూజలు నిర్వహించి న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నవరం ఆలయానికి రావడం ఇది రెండవసారి అని ఆమె తెలిపింది.. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి కూడా మాట్లాడగా ఆ…
తన వృత్తి అయిన సినిమాలు చేస్తూనే రాజకీయాలలో కూడా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలు మరియు రాజకీయాలు అనేది రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.రెండిటినీ కూడా ఒకేసారి మ్యానేజ్ చెయ్యడం అయితే ఎంతో కష్టం. అందుకే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా జరుగుతూ వుంటారు.సీనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పని చేసారు.పవన్ కళ్యాణ్ మాత్రం రెండిటినీ కూడా ఎంతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసే ప్రతీ సినిమాలో కూడా అన్నీ విభాగాల్లో తన మార్కు ఉండేలా అయితే చూసుకుంటాడు.చాలామందికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘జానీ’ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ మరియు ‘ఖుషి’ సినిమాలకు కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు పవన్ కల్యాణ్. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ప్రాణ స్నేహితుడు మరియు ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూ…