Andhra Pradesh New Cabinet Ministers List: నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయునున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. జనసేనకు మూడు, భాజపాకు ఒక స్థానం కేటాయించారు. కొత్తవారికి, సీనియర్లు, యువతకు సమతూకంగా అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్తవారితో పాటు ముగ్గురు మహిళలు, బీసీలకు ఎనిమిది,…
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు అని పేర్కొన్నారు.
ఏపీలో పవన్ కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అని ఆమె చెప్పారు.జనసేనతో బంధుత్వం లేదు అని అధిష్టానం చెపితే లేనట్టేనని.. పవన్‌తో బంధుత్వంపై అధిష్టానం చెపితే మీకూ చెపుతామని మీడియా ముందు పురంధేశ్వరి తెలిపారు.
నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు అని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు.. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడు.. వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది..
Ustaad Bhagat Singh Shoot Second Schedule Completed: పవన్ కళ్యాణ్ హీరోగా ఇంతకు ముందు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తీయగా అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. పదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఇంటర్వెల్ సీన్ జనవరి 17, 2012లో షూటింగ్ చూస్తే… సెప్టెంబర్ 27, 2023లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటర్వెల్ తీసినట్లు ఈమధ్యనే ప్రకటించిన హరీష్ శంకర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూనే వారాహి యాత్రతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.పక్కా ప్రణాళికతో కొంత సమయం కూడా వృధా కాకుండా తన డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.నిన్నటి వరకు పొలిటికల్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో వున్న తాజా సినిమాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘ఓజీ’. తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్…
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయింది. తన హాట్ స్ట్రక్చర్ తో తెలుగు మూవీ మేకర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు హిట్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు వున్నాయి.. దర్శకుడు హరీష్…
Bhola Shankar: యాంగ్రీ యంగ్ మెన్‌గా రాజశేఖర్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన స్టైలే యూనిక్.. మేనరిజాన్ని చాలామంది అనుకరిస్తుంటారు. వారిలో చిన్న చిన్న రీల్స్ చేసే వారి దగ్గరినుంచి స్టార్ హీరోల వరకు ఉన్నారు.