ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఏ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. Also Read: Nagarjuna…
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న…
సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు పవర్ స్టార్ నటించిన గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు తమ అభిమాన హీరో పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Also Read: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ…
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ కానుంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి. Also Read: Pushpa2TheRule :…
టాలీవుడ్ లో రీరిలీజ్ ల హవా కొనసాగుతుంది. స్టార్ హీరో పుట్టినరోజు అయితే చాలు అభిమానులు ఆ హీరో నటించిన సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు . ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఇంద్ర రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం కలెక్షన్లు అదరగొట్టింది. రీరిలీజ్ సినిమాలలో ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా ఇంద్ర నిలిచింది. ఇంద్ర సినిమాకు…
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని ‘మురారి ‘ సినిమాను రిలీజ్ చేశారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్…
Power Star Pawan Kalyan Gabbar Singh Rerelease: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగ సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వరుసగా కొన్నేళ్లపాటు ప్లాఫ్లు ఎదురైన సమయంలో ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్…
మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఆగస్టు 15న రిలిజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్…
అటు సినిమాలు ఇటు రాజ్యకీయాలతో పాటు పలు రకాల కారణాలతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఎన్నికల హడావిడి ముగిసిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న సినిమాల సంగతేంటి,స్ సగంలో ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేస్తాడా లేదా అని అందిరిలోను అనుమానులు రేగాయి. Also Read: NagaChaitanya :…
2024 సంవత్సరం మెగా ఫామ్యిలీకి బాగా కలిసి వచ్చిన సంవత్సరం అనే చెప్పాలి. గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి శకునములే అని చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా 2024 మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానుజులు 2024 ను మెగా నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. అందుకు గల నేపధ్యాలను ఒకసారి పరిశీలిస్తే… Also Read : Pawan…