Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు వినూత్నంగా విషెష్ తెలిపిన చిన్నారులు..
- సెప్టెంబరు 2న పవర్ స్టార్ బర్త్ డే
- రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల భారీ ఏర్పాట్లు
- కుప్పంలో వినూత్నంగా విషెస్ తెలిపిన చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు పవర్ స్టార్ నటించిన గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు తమ అభిమాన హీరో పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also Read: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
కాగా చిత్తూరు జిల్లా కుప్పానికి కు చెందిన పురుషోత్తం అనే కళాకారుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ బర్త్ డేను వినూత్నంగా నిర్వహిస్తున్నాడు. కుప్పం లోని నోబెల్ స్కూల్ అద్వర్యంలో దాదాపు 800 విద్యార్థులు సమూహారంగా ఏర్పడి పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతిబింబించేలా, పోస్టర్ ను, ఒక వీడియోను చిత్రించి పవర్ స్టార్ కు పెద్ద బహుమతి అందించారు. ఈ చిత్రం చూసిన ప్రజలు, అభిమానులు, జనసైనికుల, కార్యకర్తలు అద్భుతంగా ఉందని పురుషోత్తంని అభినందించారు. ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తు తమ హీరో పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న పవన్ సినిమాలకు సంబంధించి పోస్టర్ లు రిలీజ్ చేయబోతున్నారు సదరు చిత్ర నిర్మాతలు. సోషల్ మీడియాలో వైరల్ గ మారిన ఆ వీడియోను ఓ సరి చూసేయండి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!