OG : ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..
- యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG
- రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయిన OG షూటింగ్
- మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ మరో సారి మేకప్ వేసుకోబోతున్నారు. ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ), ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ లో పవర్ స్టార్ అడుగుటపెట్టబోతున్నాడు.
Also Read : Rajinikanth : అందరికీ అందుబాటులో ‘వేట్టయన్ – ద హంటర్’ టికెట్ రేట్లు
Also Read
- Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్ విజయవాడలో ఏర్పాటు చేసిన సెట్స్ లో ఇటీవల కొంత భాగం షూట్ చేశారు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి చూపు OG పైనే ఉంది. ఈ సినిమాను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఆసక్తిక అప్ డేట్ తెలిసింది. OG షూటింగ్ మళ్ళి స్టార్ట్ అయింది, ప్రస్తుతం ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. నైట్ సీన్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్ . కానీ పవర్ స్టార్ లేని సీన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారు. ఆయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు లేదా మూడు రోజల తర్వాతఈ షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అటు రాజకియాలు, ఇటు సినిమా షూటింగ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!