Pawandeep Rajan :ఇండియన్ ఐడల్-12 విన్నర్ పవన్ దీప్ రాజన్ కు భారీ యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. మూడేళ్ల క్రితం తన మధురమైన పాటలతో ఇండియన్ ఐడల్-12 విన్నర్ గా నిలిచాడు. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ పవన్ దీప్ రాజన్.. ఈ రోజు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తన కారులో నేషనల్ హైవే-9పై ప్రయాణించాడు. ఆ టైమ్ లో తన ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జయిపోయింది. ఇందులో…