ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సల్మాన్ ఖాన్. ఆయన తన సినిమా కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ రోజు సల్మాన్ తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ సోషల్ మీడియా అకౌంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, స్నేహితుల నుండి ఆయనకు బర్త్ డే విషెస్ శుభాకాంక్షలతో ముంచెత్తారు. సూపర్ స్టార్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా…