OG : పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఓజీ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గంభీర’ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అలాగే, 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన ఒక అగ్ని తుఫాన్ రాబోతోందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ ఓజీ సినిమా రూపొందుతోంది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read: Minister Uttam: కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అభిమానులలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్‌లో రాబోతుందా, రాదా అనే అనుమానాల నేపథ్యంలో, తాజాగా సినిమా యూనిట్ ప్రకటించిన ప్రకటన పవన్ అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?