God Father: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్లకు పవన్ ఫ్యాన్స్ లో మంచి పేరే ఉంది. నిత్యం సోషల్ మీడియా లో పవన్ గురించి ఏదో ఒక విషయాన్నీ పోస్ట్ చేయడం, పవన్ ను విమర్శించిన వారిని ఏకిపారేయడం బండ్లకు బాగా అలవాటు.
Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా పవన్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు క్రిష్‌తో పాటు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు ప్రీ…
విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చీని దక్కించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి… నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. విపక్షాల తీరుపై ధ్వజమెత్ఆరు.. విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చి దక్కించుకోలేరని స్పష్టం చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు హైదరాబాదులో ఉంటూ.. విజయవాడకి అల్లుళ్ల లాగా…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే అమెరికా ప్రయాణం ముగించుకొని వచ్చిన ఆయన వెంటనే హరిహర వీరమల్లు సినిమా వర్క్ షాప్ లో ప్రత్యేక్షమయ్యారు.