Kottu Satyanarayana : చంద్రబాబు డైరెక్షన్‌తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తరువాత వైసీపీ శ్రేణులు సైతం అంతే ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా.. జనసేన నేతలను నుంచి వైసీపీ నేతలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీవీతో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన నాయకులు అసహనంతో వున్నారు..రూల్స్ అంటే వారికి లెక్కలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారని ఆయన ఆరోపించారు.
Also Read : Diwali Crackers : మార్కెట్‌లో జగన్ ఆటమ్ బాంబులు.. మాములుగా ఉండదు..
డైలాగులు, ఫైట్లు ఎంత ఎక్కువ చేస్తే ఆ సినిమా హిట్టు అవుతుందనే ఫార్ములాతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వుండేవాళ్ళు అద్దాల మేడలో వుంటారనే విషయాన్ని పవన్ మర్చిపోతున్నారని, 2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో రౌడీయిజాన్ని రూపుమాపాం.. నాపై దాడులు జరిగే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. పవన్ మహిళపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోయిందని, అంపశయ్యపై వున్న టీడీపీనీ బ్రతికించే ప్రయత్నం పవన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతీయ వివాహ వ్యవస్థను అవమానించే విధంగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!