Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశంపై వైసీపీ నేతల కౌంటర్లకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని.. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు డైపర్లు పెట్టుకోవాలంటూ సోమిరెడ్డి చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ భేటీ ఓ ప్రభంజనం అని కీర్తించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవాలని ప్రజలే కోరుకుంటున్నారని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.
.@ncbn, @PawanKalyan భేటీతో @YSRCParty నాయకులు, మంత్రులకు షొరాయిలు (ఫ్యాంట్లు) తడిచిపోతున్నట్టున్నాయ్..ఎందుకైనా మంచిది..ముందు జాగ్రత్తగా #Diapers వాడండి.. pic.twitter.com/uDWUCWk4YM
Also Read
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 8, 2023
అటు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. వాళ్లిద్దరూ కలిస్తే తాము ఓడిపోతామని వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఆనాడు విశాఖలో అడ్డుకున్నారని.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును అదే తరహాలో అడ్డుకుని ఆంక్షలు విధించారని చినరాజప్ప మండిపడ్డారు. ఈ అంశంపై చంద్రబాబును పలకరించడానికి పవన్ వెళ్తే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి అడ్రస్ ఉండదనే భయంతో మంత్రులు నోటికొచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలుతున్నారని చినరాజప్ప ఆరోపించారు.
Read Also: Soap Bank: 90 లక్షల సబ్బులను సేకరించిన యువకుడు.. వాటిని ఏం చేశాడంటే..?
తాజావార్తలు
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!