Ram Gopal Varma: కాపులకు RIP.. కమ్మోళ్లకు కంగ్రాట్స్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కేవలం డబ్బులు కోసం పవన్ తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని అస్సలు ఊహించలేదని వర్మ అన్నాడు. దీంతో ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ సోషల్ మీడియాలో వర్మ ట్వీట్ చేశాడు. అయితే వర్మ ట్వీట్‌పై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
అయితే ఆర్జీటీ చేసిన ట్వీట్ పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. RIP RGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి’ అంటూ చురకలు అంటించారు. ఇటీవల అషూరెడ్డి కాళ్లు నాకుతూ వర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ అంశంతో పాటు తాజాగా వర్మ చేసిన ట్వీట్‌ను జత చేసి టీడీపీ నేత బుద్ధా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. కాగా పవన్ అన్నా.. టీడీపీ అన్నా వర్మకు ఈమధ్య అసలు పడటం లేదు. గత ఎన్నికల సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తీసి వర్మ వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా పవన్ మీద కూడా ఓ పేరడీ సినిమాను తీశాడు. అయితే ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడ్డాయి. అయితే కొన్నాళ్ల క్రితం పవన్ వద్దకు చంద్రబాబు వెళ్లినప్పుడు స్పందించని వర్మ.. ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు పవన్ వెళ్తే ప్యాకేజీ తీసుకున్నాడని ఆరోపించడం వైసీపీ నేతలు, వర్మ లాంటి పిచ్చోళ్లకు మాత్రమే చెల్లిందని జనసేన కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు.
కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం
డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి. @ysjagan @RGVzoomin https://t.co/7XZnvrnraH pic.twitter.com/HcoPZE4V8J— Budda Venkanna (@BuddaVenkanna) January 9, 2023
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!