Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నేతగా ఎన్నో పాత్రలు పోషించి మెప్పిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో పోసాని వైసీపీలో జగన్ కు సపోర్ట్ గా ఉన్న విషయం తెల్సిందే. సమయం వచ్చినప్పుడల్లా.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మెగా కుటుంబాన్ని విమర్శిస్తూ ఉంటాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఒకపక్క రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో బ్రో ఒకటి. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా కనిపిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.నటుడు అలాగే దర్శకుడు అయిన నముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన వినోదయ సీతం అనే సినిమా ను రీమేక్ గా తెలుగులో బ్రో ది అవతార్ గా తెరకెక్కిస్తున్నారు.. తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు కూడా భారీగా…
అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.