శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్కళ్యాణ్తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీకి గుడ్బై చెప్పిన ఆయన.. ఈ నెల 20న పవన్కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో చాలా బిజీ గా వున్నారు.ఓవైపు వారాహి యాత్రలో పాల్గొంటూనే కాస్త సమయం దొరకగానే తన చిత్రాలను కంప్లీ్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్..ఇప్పటికే పవన్ నటిస్తున్న బ్రో సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు షూటింగ్ దశలో వున్నాయి.త్వరలోనే ఆ సినిమాల షూటింగ్స్ లో పవన్ పాల్గొనబోతున్నారు.పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే ఇంస్టాగ్రామ్ అకౌంట్…