Pawan Kalyan: ఇప్పటివరకు ఎన్నో పొలిటికల్ యాడ్స్ చూసే ఉంటారు. అన్నింటిలో ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. మమ్మల్ని గెలిపించండి అనో.. లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ గుర్తును చూపించి.. అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి. రేపు తాము గెలిస్తే ఎలా అంటుంది అని చూపిస్తూ ఉంటారు.
జనసేన సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అనే విషయాన్ని ప్రకటించిన ఆయన అదే మీటింగ్లో అనేక విషయాలను తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో పంచుకున్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎలాంటి స్నేహ బంధం ఉందో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా కూడా వీరి స్నేహానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరు అని చెప్పాలి. ఇక మాటల మాంత్రికుడు.. పవన్ కు రాజకీయంగా కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు.
Chota K Naidu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మొదటినుంచి కూడా పవన్ లో ఎదుటి మనిషికి సాయం చేసే గుణం ఉంది. తప్పు జరిగితే నిలదీసే తత్త్వం ఉంది.