ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
సీజనల్ వ్యాధులపై సమీక్షలో అధికారులను వరుస ప్రశ్నలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కిరిబిక్కిరి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి సంచలనం విజయం నమోదు చేసింది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు ,2 పార్లమెంట్ సీట్లలలో పోటీ చేసి అన్నింటిని గెలిపించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా భాద్యతలు స్వీకరించారు.అయితే మొన్నటివరకు రాజకీయాలలో బిజీ గా వున్న పవన్ కల్యాణ్ తన…
గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అందుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.