Pawan Kalyan Attended Wife Graduation Ceremony in Singapore: పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్లో సందడి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో…
నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆయన ఆరా తీశారు. నరసాపురం ఫెర్రి బకాయిలు అందించాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు.
రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Pawan Kalyan Ram Charan in Anant Ambani Wedding: భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా నిన్న జరిగిన సంఘటన తెలిసిందే. ఈ వివాహానికి దేశ విదేశాలకు చెందిన సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈరోజు రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు…
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం శనివారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.