భీమవరం మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది.. ఈ ప్రాజెక్టు అమలు విషయమై మంత్రి నారాయణతో మాట్లాడుతాం.. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు.
Poonam kaur Tweet about Political Leder Goes Viral: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు ఇష్టమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండే పూనమ్ కౌర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నాయకులు స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని…
Raj Tarun Ex Lavanya Wants to Meet Pawan kalyan: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో…
Poonam Kaur: వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా…
Poonam Kaur Again Made Sensational Allegations on Trivikram: ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్న పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో మాట్లాడే ఒక రేప్ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ డైలాగ్…
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దానిని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.