Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన విభాగాలుగా విభజించి.. వాటిని 89 సెక్టార్లుగా రూపొందించారు. ప్రతి సెక్టార్లో 80 నుంచి 100 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ,… -
Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్ నినో ప్రభావం, సాగునీటి పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటి పరిస్థితులు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పవన్ కు వివరించారు. రైతులు ఆందోళన చెందకుండా వాస్తవ పరిస్థితులను తెలియజేయడంతో పాటు సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని పవన్ సూచించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు… -
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న అల్లు వర్సెస్ మెగా ట్రోలింగ్కి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టాడా? ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, ట్రోలింగ్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని తన ఫ్యాన్స్ కి బన్నీ ఎందుకు చెప్పాడు? ఇంతకాలం మెగా హీరోస్ చిరంజీవి, రామచరణ్, పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేసిన అల్లు ఫ్యాాన్స్కి ఇండైరెక్ట్‌గా ఏమీ అనొద్దనే ప్రయత్నం చేశాడా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. నిజానికి ‘సరైనోడు’ ఈవెంట్ లో “చెప్పను… -
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటూ.. రాష్ట్ర అధికార ప్రతినిధులందరినీ రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తరఫున మీడియా వేదికగా వాయిస్ వినిపిస్తున్న అధికార ప్రతినిధుల బాధ్యతలను తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జనసేనకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 26 మంది అధికార ప్రతినిధులు ఉండగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది… -
Off The Record: కోనసీమలో జనసేన వీక్ అవుతోందా? లోకల్ ఎన్నికలకు ముందే కొత్త టెన్షన్..
Off The Record: మెగా ఫ్యామిలీకి పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసేనకు గట్టి కేడర్ బలం ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆశించినంత బలోపేతం కాలేదా? జిల్లా స్థాయిలో సమర్థ నాయకత్వం లేదా అంటే… అన్ని ప్రశ్నలకు అవునన్నదే సమాధానం. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతున్న టైంలో… జిల్లా గ్లాస్ పార్టీలోని అంతర్గత పరిణామాల గురించి గట్టి చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా… జిల్లా లెవల్లో… -
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. ఎన్బీకే తల్వార్ షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు కండరాలు చిట్లిపోవడంతో మూడు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఐదు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా, సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం రెండు నెలలు పడుతుందని తెలిసింది. ఈ లెక్కన ఎన్బీకే క్రిస్మస్కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య… -
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. చాలా కాలంగా ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని, కానీ సరైన విధంగా ఎలా చెప్పాలో తెలియక ఆలస్యం అయిందని ఆమె తన పోస్ట్‌లో… -
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల (Wetlands) గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ మంచినీటి సరస్సు ‘కొండకర్ల ఆవ’ను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్) ప్రాంతంగా ప్రకటించే ప్రక్రియలో కీలక ముందడుగు… -
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
Tollywood Stars: టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల ఎన్బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా… -
Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనమంతా పవన్ కల్యాణ్ కోసమే పనిచేస్తున్నాం.. గ్రూప్ రాజకీయాలు వద్దు అని స్పష్టం చేశారు.. గత కార్పొరేషన్…
తాజావార్తలు
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!