కందుకూరులో లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం అని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే లక్ష్మీ నాయుడి హత్య జరిగిందని, నిందితుడికి బెయిల్ రాకుండా శిక్షపడేలా చేస్తాం అని చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదు అని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. డిప్యూటీ…
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో…
AP Deputy CM Pawan: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు ఆర్పిస్తున్నాను
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈ సినిమా గురించి స్పందించింది. ఉస్తాద్ భగత్…
బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్…
టాలీవుడ్లో దీపావళి అనగానే గుర్తొచ్చే అతికొద్ది మంది పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి. ప్రతిదీ దీపావళికి ఒక లారీ లోడు టపాసులతో కలిసి కూర్చొని ఫోటోలు దిగి, ఆయన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా, టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఆయన ఒక పార్టీ ఇస్తున్నారు. Also Read:RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బండ్ల…