Allu Arjun Congratulates Pawan Kalyan on His Victory: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుతో మెగా అభిమానులందరూ ఆనంద ఉత్సాహాలతో మునిగితేలుతున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్న వార్తలు వస్తున్నప్పటి నుంచి సినీ ప్రముఖులు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ప్రశంసల వర్షం…